Breaking

Friday, 14 April 2023

Kavali kavali song lyrics | కావాలి కావాలి

 




Song : కావాలి కావాలి


కావాలి కావాలి యేసు నువ్వే కావాలి
రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి (2)
నువ్వు లేకుండా నేనుండ లేనయ్య
నీ తోడు లేకుండా జీవించ లేనయ్యా
అండ దండ నువ్వే యేసయ్య.... ఆ..
నా కొండ కోట నువ్వే యేసయ్య.... (2) ///కావాలి//

1.నా క్షేమధారము నువ్వే ఈ జగతి లో
ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో (2)
కలతలలో నేనున్న కలవర పడనయ్య
నీ తలపులలో నేనున్న అంతే చాలయ్య (2)
నువ్వు లేకుండా నేనుండ లేనయ్య
నీ తోడు లేకుండా జీవించ లేనయ్యా
అండ దండ నువ్వే యేసయ్య.... ఆ ఆ
నా కొండ కోట నువ్వే యేసయ్య.... (2) (కావాలి)

2.ఏడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో
మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో (2)
ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా
నా ఊసైన ధ్యాసైన నీ మీదేనయ్య (2)
నువ్వు లేకుండా నేనుండ లేనయ్య
నీ తోడు లేకుండా జీవించ లేనయ్యా
అండ దండ నువ్వే యేసయ్య.... ఆ
నా కొండ కోట నువ్వే యేసయ్య.... (2) (కావాలి)

3.నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యేగా
నా చీకటి వెలుగుగా మారే నీ దయే గ (2)
వేదననే వేడుకగా మలచిన యేసయ్య
వెల్లువల నీ కృపయే దొరికేను చాలయ్యా (2)
నువ్వు లేకుండా నేనుండ లేనయ్య
నీ తోడు లేకుండా జీవించ లేనయ్యా
అండ దండ నువ్వే యేసయ్య.... ఆ
నా కొండ కోట నువ్వే యేసయ్య.... (2) (కావాలి)



No comments:

Post a Comment