Breaking

Friday, 24 February 2023

Snehithuda na hithudaa song lyrics | స్నేహితుడా నా హితుడా



Snehithuda na hithudaa song lyrics :


స్నేహితుడా నా హితుడా

నన్ను మరువని బహు ప్రియుడా

నన్ను విడువని నా హితుడా

ఏమని నిన్ను వర్ణింతును

నీ ప్రేమకు నేను ఏమిత్తును (2)    ||స్నేహితుడా||


1.కారుచున్న కన్నీరు తుడిచి

పగిలియున్న గుండెను ఓదార్చి (2)

ఆదరించిన స్నేహితుడా

నన్నోదార్చిన నా హితుడా (2)

నన్ను ఓదార్చిన నా హితుడా       ||స్నేహితుడా||


2.మోడుగున్న బ్రతుకును చిగురించి

గూడు చెదరిన నన్ను దరి చేర్చి (2)

కృపను చూపిన స్నేహితుడా

కనికరించిన నా హితుడా (2)

నన్ను కరుణించిన నా హితుడా     ||స్నేహితుడా||





No comments:

Post a Comment