![]() |
Click on image |
Q: పాత నిబంధనలో 40 పగళ్లు 40 రాత్రులు ఉపవాసం ఉన్నది ఎవరు?
Q:పాత నిబంధనలో, ఏ సందర్భంలో ఉపవాసం తరచుగా పశ్చాత్తాపంతో ముడిపడి ఉంది?
Q: ఎజ్రా గ్రంధములో, యెరూషలేంకు తిరిగి వెళ్ళే ముందు ఎవరు ఉపవాసం ప్రకటించారు?
Q: యోవేలు గ్రంధం ప్రకారం, ప్రజల పశ్చాత్తాపం మరియు ఉపవాసానికి ప్రతిస్పందనగా దేవుడు ఏమి చేస్తానని వాగ్దానం చేశాడు?
Q: ఎస్తేరు తనతో పాటు, యూదులను మూడు రోజులు ఉపవాసం ఉండమని ఎందుకు కోరింది?
Q: 21 రోజులు ఉపవాసం ఉన్న వ్యక్తి ఎవరు?
Q: దానియేలు ఉపవాసమున్నప్పుడు ఏవి తన నోటిలోనికి రానియ్యలేదు?
Q: కొత్త నిబంధనలో, 40 రోజులు ఉపవాసం ఉండి, అపవాది చేత శోదించబడింది ఎవరు?
Q:యేసయ్య అరణ్యంలో 40 రోజులు ఎందుకు ఉపవాసం ఉన్నాడు?
Q:యేసయ్య చెప్పిన ప్రకారం, ఒక వ్యక్తి ఎలా ఉపవాసం ఉండాలి?
No comments:
Post a Comment