Breaking

Monday, 16 January 2023

Yesu Goriya Pillanu Nenu song lyrics | యేసు గొరియ పిల్లను నేను



Yesu Goriya Pillanu Nenu song lyrics : 


యేసు గొరియ పిల్లను నేను

వధకు తేబడిన గొరియ పిల్లను (2)

దినదినము చనిపోవుచున్నాను

యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2)


1.నా తలపై ముళ్ళు గుచ్చబడినవి

నా తలంపులు ఏడుస్తున్నవి (2)

నా మోమున ఉమ్మి వేయబడినది

నా చూపులు తల దించుకున్నవి (2) 


2.నా చేతుల సంకెళ్ళు పడినవి

నా రాతలు చెరిగిపోతున్నవి (2)

నా కాళ్ళకు మేకులు దిగబడినవి

నా నడకలు రక్త సిక్తమైనవి (2)   












No comments:

Post a Comment