Breaking

Sunday, 13 November 2022

Praardhana Vinnaavayyaa song lyrics | ప్రార్ధన విన్నావయ్యా

 



Praardhana Vinnaavayyaa song lyrics : 


ప్రార్ధన విన్నావయ్యా – విజయం నిచ్చావయ్యా (2)

తొట్రిల్ల నియ్యలేదు – తోడుండి నడిపించావు (2)

పొగడెద పాటపాడి – పెనుతుఫానాగిపోయె

పరవశించి పాడెదా (2)

తండ్రి దేవా మంచివాడా – నిరంతరం గొప్పవాడా (2)

నిరంతరం గొప్పవాడా (2)


1.కన్నీరు చూసావయ్యా – కరం పట్టి నడిపావయ్యా (2)

విన్నపం విన్నావయ్యా – విడుదల నిచ్చావయ్యా (2)      ||పొగడెద||


2.ఎబినేజర్ నీవేనయ్యా – సహాయం చేసావయ్యా (2)

ఎల్రోయి నీవేనయ్యా – నన్నిల చూసావయ్యా (2)      ||పొగడెద||


3.నిన్నే నమ్ముకొనెదన్ – నీపై ఆనుకొనెదన్ (2)

శాంతి నొసగువాడా – నీ సన్నిధి చాలునయ్యా (2)      ||పొగడెద||




No comments:

Post a Comment