1➤ గృహనిర్వా హకులలో ప్రతివాడును ఎలాంటివాడై యుండుట అవశ్యము?
ⓐ నమ్మకమైనవాడై
ⓑ జ్ఞానముగలవాడై
ⓒ ధైర్యముగలవాడై
ⓓ ధనముగలవాడై
ⓑ జ్ఞానముగలవాడై
ⓒ ధైర్యముగలవాడై
ⓓ ధనముగలవాడై
2➤ ఏశావు భార్య పేరు ఏమిటి?
ⓐ రాహేలు
ⓑ లేయా
ⓒ బాశెమతును
ⓓ ఆసెనతు
ⓑ లేయా
ⓒ బాశెమతును
ⓓ ఆసెనతు
3➤ఎలా ఉండుట గొప్ప భాగ్యము?
ⓐ బలముగా
ⓑ ధైర్యముగా
ⓒ అందముగా
ⓓ చురుకుగా
ⓑ ధైర్యముగా
ⓒ అందముగా
ⓓ చురుకుగా
4➤ వీరిలో దోషపు మాటలు ఎవరు వినును?
ⓐ మంచినడవడి గలవాడు
ⓑ చెడునడవడి గలవాడు
ⓒ అధికజ్ఞానము గలవాడు
ⓓ అధికధనము గలవాడు
ⓑ చెడునడవడి గలవాడు
ⓒ అధికజ్ఞానము గలవాడు
ⓓ అధికధనము గలవాడు
5➤ వీరిలో యెహోవాకు పరిచర్య చేసింది ఎవరు?
ⓐ సౌలు
ⓑ సమూయేలు
ⓒ యోనాతాను
ⓓ మెఫీబోషెతు
ⓑ సమూయేలు
ⓒ యోనాతాను
ⓓ మెఫీబోషెతు
6➤ గేహజీ ఎవరికి శిష్యుడు?
ⓐ ఏలీయాకు
ⓑ ఎలీషాకు
ⓒ యెహూ
ⓓ హజాయేలుకు
ⓑ ఎలీషాకు
ⓒ యెహూ
ⓓ హజాయేలుకు
7➤ ఎవరి దినములలో వెండి యెన్నికకు రాలేదు?
ⓐ సౌలు
ⓑ దావీదు
ⓒ సొలొమోను
ⓓ రెహబాము
ⓑ దావీదు
ⓒ సొలొమోను
ⓓ రెహబాము
8➤ తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పు వాడు దేనికి లోనగును?
ⓐ దుఃఖమునకు
ⓑ వేదనకు
ⓒ అనారోగ్యమునకు
ⓓ మహా సభకు
ⓑ వేదనకు
ⓒ అనారోగ్యమునకు
ⓓ మహా సభకు
9➤ యోనా నీనెవె పట్టణస్థులకు ------ గా ఉండెను?
ⓐ సూచనగా
ⓑ మాదిరిగా
ⓒ శాపముగా
ⓓ దీపముగా
ⓑ మాదిరిగా
ⓒ శాపముగా
ⓓ దీపముగా
10➤ దేవుడు సొదొమ గొమొఱ్ఱా పట్టణములను ఏమి చేసెను?
ⓐ నిర్మలము
ⓑ అభివృద్ధి
ⓒ భస్మము
ⓓ పవిత్రము
ⓑ అభివృద్ధి
ⓒ భస్మము
ⓓ పవిత్రము
No comments:
Post a Comment