గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసికొని
వేలాది దూతలతో భువికి వేగమె రానుండె
1. పరలోక పెద్దలతో పరివారముతో కదలి
ధరసంఘ వధువునకై తరలెను వరుడదిగో ||గగనము||
2. మొదటగను గొఱ్ఱెగను ముదమారగ వచ్చెను
కొదమసింహపురీతి కదలెను గర్జనతో ||గగనము||
3. కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు
ప్రథమమున లేచెదరు పరిశుద్ధులు మృతులు ||గగనము||
Friday, 15 April 2022
gaganamu cheelchukoni yaesu | గగనము చీల్చుకొని యేసు
Telugu Christian songs lyrics
Labels:
Telugu Christian songs lyrics
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment