PAVANUDA YESU NINNU CHARITHI SONG LYRICS :
పావనుడా యేసు నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి "2”
దీనుడా సాత్వికుడా
బహు ప్రియుడా " 2 " ||పావనుడా||
1. ఆశ్చర్యకరుడు నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి "2" ||దీనుడా||
2. ఆలోచనకర్త నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి "2" ||దీనుడా||
3. బలవంతుడు యేసు నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి "2" ||దీనుడా||
No comments:
Post a Comment