Breaking

Saturday, 19 March 2022

నీ ప్రేమ మాధుర్యము | Nee Prema Maadhuryamu song lyrics

 



నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును

నా ఊహ చాలదు ఊపిరి చాలదు

ఎంతో ఎంతో మధురం

నీ ప్రేమ ఎంతో మధురం

ప్రభు యేసు ప్రేమ మధురం

నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో

నా పూర్ణ మనస్సుతో

నిను పూజింతును నా ప్రభువా (2)          ||నీ ప్రేమ||


1.దేవదూతలు రేయింబవలు

కొనియాడుచుందురు నీ ప్రేమను (2)

కృపామయుడా కరుణించువాడా

ప్రేమస్వరూపా ప్రణుతింతునయ్యా (2)       ||నా పూర్ణ||


2.సృష్టికర్తవు సర్వలోకమును

కాపాడువాడవు పాలించువాడవు (2)

సర్వమానవులను పరమున చేర్చెడి

అద్వితీయుడా ఆరాధ్యదైవమా (2)           ||నా పూర్ణ||









No comments:

Post a Comment