deva akashamandhu song lyrics :
దేవా ఆకాశమందు నీవుండగా
నేనెవరికి బయపడను......(2)
శోధన బాధలు వ్యాధి రోగాలు
నన్ను చుట్టిన ........(2)
నీవు ఉండగా దిగులెందుకు
నీవేనా ఆయం :(2)....... (దేవా)
1.సేత్రూ సమూహము నన్ను చుట్టిన
సాతను సైన్యం గర్జించినా.....(2)
దేవా నీవుండగా బయమెలా నాకు....(2)
నా రక్షణ, నా దైవము నా సర్వం నీవే....... (2).... ..(దేవ)
2.నా సొంత వారే వెలివేసినా
నా స్నేహితులంతా నన్ను విడినా......(2)
యేసు నన్ను విడువవు యేడబయవు . ..(2)
నా కాపరి నా తండ్రివి ఆధారం నీవే...(2).....(దేవ)
3.కారుమేగలు నన్ను కమ్మిన
సుడిగాలి వల్లే సోధన వొచ్చిన ..(2)
నా తోడు నెడ గా నిలిచావు దేవా....... (2)
నా బలం ఆశ్రయం న యేసు దేవా....(2)......(దేవ).....
No comments:
Post a Comment