రచయిత:
ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి అయిన పేతురు.
వ్రాసిన కాలం:
క్రీ.శ. దాదాపు 67లో.
ముఖ్యాంశం:
క్రీస్తు రాయబారి పేతురు చనిపోబోతూ ఉన్నాడు (1:13-15). చనిపోకముందు విశ్వాసులు నేర్చుకొన్న విషయాలు వారికి జ్ఞాపకం చేసి ప్రోత్సహించాలని అతని ఉద్దేశం (1:14; 3:1). ఈ లేఖ ముఖ్యాంశం రాబోయే దుర్భోధకులు, వారి అవిశ్వాసం, తప్పు సిద్ధాంతాలు. విశ్వాసులు జాగ్రత్తగా ఉండి, క్రీస్తు బయలుపరచిన దివ్య సత్యాలు గట్టిగా చేపట్టాలనీ ఆధ్యాత్మిక జీవిత విషయాలలో పెరగాలనీ పేతురు వారిని హెచ్చరిస్తూ ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు.
విషయసూచిక
ఈ లేఖ ఎవరికి రాశాడో వారు 1:1-2
దేవుడు ఏమిచ్చాడు? ఎందుకిచ్చాడు? 1:3-4
మనం విముక్తి పొందామని ఖచ్చితంగా తెలుసుకోవడం ఎలా?
ప్రభువులో ఫలిస్తూ పరలోకంలో స్వాగతాన్ని పొందడం ఎలా? 1:5-11
జ్ఞాపకం చేసుకోవడంలోని ప్రాముఖ్యత 1:12-15
క్రీస్తు మహిమను ఆయన రాయబారులు కండ్లారా చూచిన సాక్ష్యం 1:16-18
బైబిలు లోని భవిష్యద్వాక్కు 1:19-21
నిజమైనది, నిశ్చయమైనది 1:19
మనం దాన్ని పట్టించుకోవాలి 1:19
చీకటిలో వెలుగు 1:19
దేవుని సహాయం లేకుండా ఇది అర్థం కాదు 1:20
దేవుడే ఇచ్చాడు 1:21
దుర్బోధకులు, వారి అంతం 2:1-22
వారి బోధలు 2:1-3
దుష్టులను దేవుడు శిక్షిస్తాడు 2:4-10
దుర్బోధకులు ఎలా ఉంటారు 2:10-22
ప్రభువు దినం 3:1-18
ఏమీ తెలియని పరిహాసకులు 3:3-7
దేవుని రోజులు మనుషుల రోజుల్లాంటివి కావు 3:8-9
ఆకస్మిక సంఘటన 3:10
దేవుని పిల్లలు ఎలా జీవించాలి 3:11-14
పౌలు లేఖలు 3:15-16
జాగ్రత్తగా ఉండి పెరుగుతూ ఉండండి 3:17-18
No comments:
Post a Comment