Breaking

Friday, 11 March 2022

ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను

 



ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను  - ప్రేమించు 


దేవుడు క్షమించు దేవుడు  (2)  


ఆప్తులకన్నా ప్రేమించు  దేవుడు 


ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు  ( ఓ తల్లి )



1. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ 


కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ (2)


ముదిమి వచ్చు వరకు నిన్నేత్తుకునే  ప్రేమ (2)



తల్లియైన మరచిన నిను మరువని ప్రేమ


ప్రేమా... ప్రేమా... ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ


ప్రేమా... ప్రేమా... ఏ బదులాసిన్చనిది  యేసు ప్రేమ ( ఓ తల్లి )



2. పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ - పాపులను 


త్రోయక దరిచేర్చు ప్రేమ (2)


ప్రాణ స్నేహితుడై ప్రాణ మిచ్చిన ప్రేమ (2)


పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ ప్రేమా ... ప్రేమా...( ఓ తల్లి )




No comments:

Post a Comment