Breaking

Thursday, 3 February 2022

యేసు నీవే కావాలయ్యా | yesu nive kavalayya song lyrics

 




యేసు నీవే కావాలయ్యా నాతో కూడ రావాలయ్యా

ఘనుడ నీ దివ్య సన్నిధి నను ఆదుకునే నా పెన్నిధి


నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా (యేసు)


1.నీవే నాతో వస్తే దిగులు నాకుండదు

నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు } 2 (నీవే)


2.నీవే నాతో వస్తే కొరత నాకుండదు

నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు } 2 (నీవే)


3.నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు

నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు } 2 (నీవే)




No comments:

Post a Comment