1➤ నీవు యూదుల రాజువా అని యేసయ్యను అడిగింది ఎవరు?
2➤ ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని ఎవరు సాక్ష్య మిచ్చెను?
3➤ మరియ తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను ఎక్కడ పరుండబెట్టెను?
4➤ పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది.అని అన్నది ఎవరు?
5➤ సమస్త భక్తిహీనతమీదను, దర్నీతిమీదను దేవుని కోపము ఎక్కడ నుండి బయలుపరచబడుచున్నది?
6➤ మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి ఎందులో వేయబడును?
7➤ ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు ఏ రాయి ఆయెను?
8➤ వేశ్యా సంగులకును వ్యభిచారులకును ఎవరు తీర్పు తీర్చును?
9➤ ప్రభువు దృష్టికి ఒక దినము ఎన్ని సంవత్సరములవలె ఉన్నవి?
10➤ మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము -------?
No comments:
Post a Comment