గొప్ప మనసు యేసయ్య నీకుంది ప్రతీ క్షణం స్తుతించెదను నిన్ను నేను ప్రతీ క్షణం స్తుతించెదను గోర పాపిని పురుగు వంటి వాడిని (2)బిడ్డ అని పిలుస్తున్నావా ఈ పాపిని కౌగిలించుకుంటావా
1.వయసులో పెద్ద వాడనైనను చిన్న బిడ్డ వోలె ప్రవర్తిస్తున్నాను (2)నీకు ద్రోహమైన పనులను చేసినను (2)నీ సన్నిధి నుండి నన్ను నీవు గెంటివేయలేదయ్యా
2.త్రోసివేయబడ్డ రాయిని నేను మూల రాయిగా నిలిపితివయ్యా (2)దారి తప్పిన సమయములో దేవా (2)దారి చూపితివి నా తల్లి వోలె దారి చూపితివి
No comments:
Post a Comment