రచయిత:
“యెహోవా ఆరాధకుడు”, లేక “యెహోవా సేవకుడు” అని అర్థమిచ్చే సాధారణ నామం గల ఓబద్యా ప్రవక్త. ఇతడి గురించి వివరాలు తెలియదు.
వ్రాసిన కాలం:
సుమారు క్రీ.పూ. 845.
ముఖ్యాంశం:
ఎదోంవారు ఇస్రాయేల్‌వారిపై పగబట్టి దౌర్జన్యం చేసినందువల్ల వారిపైకి రాబోయే శిక్ష.
విషయసూచిక:
ఎదోంపైకి రానున్న వినాశం 1-9
తిరస్కారానికి గురి కావడం 1-4
దోపిడీకి గురి కావడం 5-9
తీర్పుకు కారణాలు 10-14
ఎదోంపైకీ, ఇతరులపైకీ రానున్న తీర్పు 15,16
ఇస్రాయేల్‌వారికి విముక్తి, గత వైభవ పునరుధ్ధరణ 17-21
No comments:
Post a Comment