ఆశ్చర్యకరుడా స్తోత్రంఆలోచన కర్తా స్తోత్రం (2)1.బలమైన దేవా నిత్యుడగు తండ్రిసమాధాన అధిపతి స్తోత్రం (2)ఆహాహా.. హల్లెలూయా (7) ఆహా ఆమెన్2.కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రంకృపతో రక్షించితివి స్తోత్రం (2)నీ రక్తమిచ్చి విమోచించినావేనా రక్షణ కర్తా స్తోత్రం (2)ఆహాహా.. హల్లెలూయా (7) ఆహా ఆమెన్
No comments:
Post a Comment