1. దేవుని ఆత్మ (1 కొరింథీ. 3:16)
2. క్రీస్తు ఆత్మ ( రోమా 8:9 )
3. నిత్యుడగు ఆత్మ (హెబ్రీయులకు 9:14)
4. సత్యస్వరూపియైన ఆత్మ (యోహాను 16:13)
5. కృపకు మూలమగు ఆత్మ (హెబ్రీయులకు 10:29)
6. మహిమాస్వరూపియైన ఆత్మ (1 పేతురు 4:14)
7. జీవమునిచ్చు ఆత్మ (రోమా 8:2)
8. ఆదరణ కర్త (యోహాను 14:26)
9. వాగ్దాన ఆత్మ (అపొ.కా. 1:4, 5)
10. దత్తపుత్రాత్మ (రోమా 8:15)
11. పరిశుద్ధమైన ఆత్మ (రోమా 1:2-7)
12. విశ్వాసముతో కూడిన ఆత్మ (2 కొరింథీ. 4:14)
13.జ్ఞానమును, ప్రత్యక్షతయుగల ఆత్మ. (ఎఫెసీ1:17)
14. ఉపకారాత్మ (నెహెమ్యా 9:20)
No comments:
Post a Comment