ఎంత గొప్ప ప్రేమ నీది యేసయ్యా
ఎంత జాలి మనసు నిది యేసయ్య (2)
1.ని అరచేతిలో నన్ను చెక్కుకుంటివే
ని హృదయంలో నన్ను బద్రపరచుకుంటివి. (2)
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య !! ఎంత ప్రేమ!!
2.పాపపు ఊబిలో నే పడియుండగా
నా ధోశములే నన్ను తరుముచుండగా (2)
ఊరంతా వెలివేసిన ఆప్తులంతా దూషించిన
షాలోమ్ అని దరికి చేరవయ్యా శాశ్వత జీవం ఇచ్చావయ్య (2)
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య !!ఎంత ప్రేమ!!
No comments:
Post a Comment