deva nike na stuthi padedan lyrics |
దేవా నీకే నా స్తుతి పాడెదన్ 2
దేవా నిన్నే నే కొనియాడెదన్ 2
1.ఆపత్కాలమందు నీవే నాకు ఉత్తరమిచ్చావు
అన్ని కాలాలందు తోడైఉండి నడిపిస్తున్నావు (2)
అంతులేని ప్రేమ నాపై కురిపిస్తున్నావు (2)
మహోన్నతుడా నీకే వదనం
మహాఘనుడా మహాఘనుడా నీకే వందనం
2.నన్న పుట్టించావు పోషించావు ఆదరించావు
కన్ని తల్లికన్న మిన్నగ నన్ను లాలిస్తున్నావు
చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు
మహోన్నతుడా నీకే వదనం
మహాఘనుడా మహాఘనుడా నీకే వందనం
3.బంగపడిన వేల తోడై ఉండి నడిపిస్తున్నావు
వ్యాది భాదలందు తోడై ఉండి స్వతపరిచావు
దుఃఖ్ఖ భాదల్లో నీవు నాకు తొడై వున్నవు
మహోన్నతుడా నీకే వదనం
మహాఘనుడా మహాఘనుడా నీకే వందనం
No comments:
Post a Comment