*~~~~~~~~~~~~~~~~~*
1.బైబిల్ మెుత్తము పుస్తకాలు 66
2.పాత నిబంధన 39
3.క్రొత్త నిబంధన 27
4.పాత నిబంధన అద్యాయాలు 929
5.క్రొత్త నిబంధన 260
6.బైబిల్ మెుత్తం 1189
7.పాత నిబందన వచనాలు 33214
8.క్రొత్త నిబందన 7959
9.బైబిల్ మెుత్తం వచనాలు 41,173
10.పాత నిబందన పదములు 5,93,493
11.క్రొత్తనిబందన 1,81,253
12.పాత నిబందన అక్షరములు 27,21,100
13.క్రొత్తనిబందన 8,45,380
14.బైబిల్ మెుత్తం 35,66,380
15.పాతనిబందన "విమెాచన"గూర్చి వచనములు 4,734
16.క్రొత్త నిబందన 2,934
17.బైబిల్ మెుత్తం 7,670
18.బైబిల్ మెుత్తం వాగ్దానములు 30,000
19.బైబిల్ మెుత్తం ఆజ్ఞలు 6,468
20.బైబిల్ మెుత్తం ప్రవచనాలు 5,355
21.నెరవేరిన ప్రవచనాలు 3,268
22.బైబిల్ మెుత్తం ప్రశ్నలు 3,294
23.బైబిల్ మెుత్తం దీవెనలు 8000
24.బైబిల్ లో పెద్ద పుస్తకం కీర్తనలు
25.బైబిల్ చిన్న పుస్తకం యెహాను 3 వ పత్రిక
26.బైబిల్ పెద్ద అద్యాయం కీర్తన 119
27.బైబిల్ చిన్న అద్యాయం కీర్తన117
28.బైబిల్ పొడవైన వచనం ఎస్తేరు8:9
29.బైబిల్ చిన్న వచనం 1థెస్స5:19
30.బైబిల్ మద్య వచనముకీర్తన 118:8
31.పాత నిబందన మధ్య పుస్తకం సామెతలు
32.క్రొత్త నిబందనలో మధ్య పుస్తకం 2థెస్స
33.బైబిల్ మధ్య పుస్తకం మిాకా,నహూము
34.పాత నిబందన మధ్య అధ్యాయము యెాబు 29
35.క్రొత్త నిబందన మధ్య అధ్యాయం రోమా13
36.బైబిల్ మధ్య అధ్యాయము కీర్తన117
37.బైబిల్ పొడవైన పేరు-మహేరుషాలాల్ హష్ బజ్ యెషయా8:3
38."పరిశుద్దత" అను మాట పాత నిబందనలో 830 సార్లు
39.క్రొత్త నిబందనల 250సార్లు
40.యెహోవా అను మాట 7000 సార్లు
41."దేవుడు మాట్లాడెను" అను మాట 3000
42."ప్రభువు" అను మాట 1855 సార్లు
43.ఏడు అనే సంఖ్య బైబిల్ లో 120 సార్లు
44.భయపడకుము అనేమాట 366 సార్లు
45.యేసు అనే పదం 973 సార్లు
46.దేవదూతలు అనే పదం 309 సార్లు
47.యేసు ప్రభువని- క్రొత్త నిబందనలో 747 సార్లు
48.యేసు ప్రభువని,అపోస్తుల; కా 92 సార్లు
49."సెలా" అనే పదం 71సార్లు
50.దేవుని రాకడ గురించి 568 సార్లు
No comments:
Post a Comment