1➤ జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన ----- ను వినిపించుచున్నది? ఆలోచననుస్వరమునుబలమునుధైర్యమును2➤ త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను అది -------? నడుచుచున్నదినిలుచుచున్నదికలుగుచున్నదివెలుగుచున్నది3➤ గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునులయొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ------ చేయుచున్నది? నాట్యము ఆరాధనవిజ్ఞాపనప్రకటన4➤ మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా ------- వినిపించుచున్నాను? కంఠస్వరముసౌందర్యముఆనందముఅవేశము5➤ జ్ఞానములేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసి కొనుడి బుద్ధిహీనులారా,బుద్ధియెట్టిదైనది -------? వినిపించి చూడుడిఆలకించి చూడుడికనిపించి చూడుడియోచించి చూడుడి6➤ నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు --------- మాటలు పలుకును? సమయోచితమైనమాటలు కపటమైనమాటలుయథార్థమైనమాటలులాలనమాటలు7➤ నా నోరు సత్యమైన ----- పలుకును?మాటలుపాటలుసాక్ష్యముప్రమాణము8➤ దుష్టత్వము నా పెదవులకు ------? అసత్యముఅసహ్యముఅదృష్టముఅమోఘము9➤ నా నోటి మాటలన్నియు ------ గలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు? నీతిగలవిదయగలవిరుచిగలవివెలగలవి10➤ అవియన్నియు వివేకికి తేటగాను తెలివినొందినవారికి ------ గాను ఉన్నవి? ఆటంకముగానుఅదృష్టముగానువివేకముగానుయథార్థముగాను SubmitYour score is
No comments:
Post a Comment