1➤ జారస్త్రీ - పురుషుడు ఇంట లేడు ------ ప్రయాణము వెళ్లియున్నాడనెను?దూర ప్రయాణముతీర ప్రయాణముసముద్ర ప్రయాణముఎడారి ప్రయాణము2➤ అతడు సొమ్ముసంచి చేత పట్టుకొని పోయెను? ------వరకు ఇంటికి తిరిగి రాడు అనెను? పున్నమనాటివరకుఆమవాస్యనాటివరకుపండుగనాటివరకుసంవత్సరమునాటివరకు 3➤ అది తన అధికమైన లాలనమాటలచేత వానిని ------? బలపరుచుకొనెనుకనపరచుకొనెనుశ్రమపరచుకొనెనులోపరచుకొనెను4➤ తాను పలికిన ------- మాటలచేత వాని నీడ్చుకొని పోయెను? మంచిమాటలచేతయిచ్చకపుమాటలచేతజ్ఞానపుమాటలచేతవ్యర్ధమైనమాటలచేత5➤ వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు ------ లోనికి పోవునట్లును పోయెను? సంకెళ్లలోనికిఅగాధములోనికిసముద్రములోనికిఅరణ్యములోనికి6➤ తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు ----- త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను? పాముపక్షికోడిపిల్లి7➤ నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటలను ------? ఆలకింపుడి దాచుకొనుడిఆర్భటించుడిత్రోసివేయుడి8➤ జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు ----- లోనికి పోకుము? ఇంటిలోనికివీధిలోనికిపల్లెలోనికిత్రోవలలోనికి9➤ అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు --------? అతితక్కువమందిఅతిస్వల్పమందిఅతికొద్దిమందిలెక్కలేనంతమంది10➤ దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము -------- శాలలకు దిగిపోవును? మరణశాలలకుభోజనశాలలకుపాఠశాలలకుధర్మశాలలకు SubmitYour score is
No comments:
Post a Comment