Breaking

Saturday, 2 October 2021

Yesayya nee premaku anthamu ledhu song lyrics | యేసయ్యా నీ ప్రేమకు అంతము లేదూ


 

Yesayya nee premaku anthamu ledhu song lyrics  : 




Yesayya nee premaku anthamu SONG LYRICS, : 



యేసయ్యా నీ ప్రేమకు అంతము లేదూ 
ఈ లోకపు అజ్ఞానుల కది అర్ధంకాదు (2)

ప్రేమ చూపినా నిన్ను దూషించేరూ 
ప్రాణమిచ్చినా నీపై పగబూనేరూ (2) ||యేసయ్యా ||

అ.ప|| అయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు
నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞాన శూన్యులు (2) ||
యేసయ్యా ||

1) మంచిని ప్రకటిస్తుంటే మతమంటారూ
మహిమను చేరే దారిని కనకుంటారూ (2)
మార్గము తెలియక తికమక పడుతుంటారూ
మనసు నిలిపి నీ ప్రేమను తెలుసుకోరూ (2) || అయ్యో ||

2) అదరించలేని వాటి నర్ధించేరూ
ఆశ్రయ పురమా నిన్నే ద్వేషించేరు (2)
ఆనందము పొందేందుకు తపియించేరూ
ఆవేదనతో కాలం గడుపుచుందురూ (2) || అయ్యో||




No comments:

Post a Comment