Breaking

Saturday, 2 October 2021

Neevu thappa naki lokamulo song lyrics | నీవు తప్ప నాకీలోకంలో



Neevu thappa naki lokamulo song lyrics : 






దావీదు కుమారుడా - నను దాటిపోకయా
నజరేతువాడా - నను విడిచిపోకయా

నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా

1.గ్రుడ్డి వాడినయ్యా - నా కనులు తెరువవా
మూగవాడినయ్యా - నా స్వరము నియ్యవా
కుంటి వాడినయ్య - నా తోడు నడువవా

2.లోకమంత చూసి - నను ఏడిపించినా
జాలితో నన్ను - నీవు చేరదీయవా
ఒంటరినయ్యా - నాతోడు నడువవా

3.నా తల్లి నన్ను - మరచిపోయిన
నా తండ్రి నన్ను - విడిచిపోయిన
తల్లితండ్రి నీవై నను లాలించుమా










No comments:

Post a Comment