*********************************
*********************************
*********************************
ANSWER : ముగ్గురిని
1రాజులు 19: 15, 16
అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చిన దేమనగా-నీవు మరలి అరణ్యమార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియ దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము;
ఇశ్రాయేలు వారి మీద నింషీకుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము; నీకు మారుగా ప్రవక్తయైయుండుటకు ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము.
No comments:
Post a Comment