Breaking

Tuesday, 19 October 2021

Bible Quiz On Proverbs #12

 


1➤ 1.నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీక రించినయెడల నీవు -------- వగుదువు?

2➤ జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను ------మార్గములో నిన్ను నడిపించియున్నాను?

3➤ .నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ ----- తొట్రిల్లదు?

4➤ ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని ------?

5➤ భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున ------?

6➤ .దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి ------?

7➤ అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి ----- రాదు?

8➤ కీడుచేత దొరికిన దానిని వారు భుజింతురు బలాత్కారము చేత దొరికిన ------ ను త్రాగుదురు?

9➤ పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు ------?

10➤ .భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి -------?

Your score is

No comments:

Post a Comment