1➤ జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి ------ నిన్ను రక్షించును? బలము, బలగముదనము, ధాన్యముసిరులు, సంపదలుబుద్ది, వివేచన 2➤ అట్టి స్త్రీ తన యౌవనకాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను -------? మరచునది విడుచునదిచేరునదికోరునది3➤ దాని యిల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడచు త్రోవలు ----- యొద్దకు చేరును? దూతల యొద్దకు మనుషుల యొద్దకుపాపుల యొద్దకుప్రేతల యొద్దకు4➤ దానియొద్దకు పోవువారిలో ఎవరును తిరిగి రారు ------- మార్గములు వారికి దక్కవు? దుష్టమార్గములు విశాలమార్గములుక్లిష్టమార్గములుజీవమార్గములు5➤ నా మాటలు వినినయెడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు నీతిమంతుల ------- ననుసరించుదువు? ఆలోచనను మాటలనుచూపులనుప్రవర్తనను6➤ యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో ------? కలిసియుందురు నడచియుందురునిలిచియుందురుఅలసియుందురు7➤ భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి -------? పెరికివేయబడుదురు నరికివేయబడుదురుకొరికివేయబడుదురుమలచివేయబడుదురు8➤ నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను -------- గా గైకొనుము? ధైర్యయముగా ఆలస్యముగాఆనందముగాహృదయపూర్వకముగా9➤ అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను ------- ను కలుగజేయును? శాంతిని భయమునుకోపమునునిరాశను10➤ దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము వాటిని ----- గా ధరించుకొనుము? ఆభరణముగా వస్త్రములుగాకవచముగాకంఠభూషణముగా SubmitYour score is
No comments:
Post a Comment