1➤ బుద్ధిహీనులు ------- కలిగినదని మైమరచి నిర్మూల మగుదురు? భయములాభముక్షేమముధైర్యము2➤ ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక ------ గా నుండును? చురుకుగా నెమ్మదిగాదిగులుగాకోపముగా3➤ యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన ----- నుండి వచ్చును? చేతినిండి కంటినుండిఇంటినుండినోటనుండి4➤ యెహోవా యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన ------- గా నున్నాడు? కేడెముగా డాలుగాయీటెగాకోటగా5➤ న్యాయము తప్పిపోకుండ యెహోవా కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన -----? కాచునుమార్చునుమరచునుచూపును6➤ జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు ------ గా నుండును? ఆనందముగాఆయాసముగాఅదృష్టముగామనోహరముగా7➤ బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు ----- ? కావలి కాయును ధైర్యమిచ్చునుసాక్ష్యమిచ్చునుసేద తీర్చును8➤ అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను ------? రక్షించునుశిక్షించునునడిపించునుక్షమించును9➤ అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని ------ మార్గములను విడిచిపెట్టెదరు? చీకటిమార్గములనువిశాలమార్గములనుఇరుకుమార్గములనుయథార్థమార్గములను10➤ వారు నడుచుకొను త్రోవలు వంకరవి వారు ------? యదార్థవర్తనులుకుటిలవర్తనులుసత్యవర్తనులుఅసత్యవర్తనులు SubmitYour score is
No comments:
Post a Comment