1➤ నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును -------? పట్టుకొనకపోయిరిలక్ష్యపెట్టకపోయిరిహత్తుకొనకపోయిరిభయపడకపోయిరి2➤ నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా ------? భయపడకపోతిరిలోబడకపోతిరికనబడకపోతిరితడబడకపోతిరి3➤ కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను ------- చేసెదను? A.సహాయమునిర్ములమునాశనముఅపహాస్యము4➤ భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగు నప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను ----- చేసెదను? సహాయము అపహాస్యముఅన్యాయముఆలస్యము5➤ అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను ------? కనబడకుందునువినబడకుందునుబయపడకుందునుతడబడకుందును6➤ జ్ఞానము వారికి ------- ఆయెను ? అసహ్యమాయెనునిరుపయోగమాయెనుసహాయమాయెనుఉపయోగమాయెను7➤ యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటకు వారికి ------ లేకపోయెను? దైర్యము సమయముకష్టముఇష్టము8➤ నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము -------? ఆలోచించిరివిమర్శించిరితృణీకరించిరిక్రూడీకరించిరి9➤ కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభ వించెదరు తమకు వెక్కసమగువరకు తమ ------- లను అనుసరించెదరు? ఆజ్ఞలను ఆలోచనలనుకట్టడలనువిధులను10➤ జ్ఞానములేనివారు దేవుని విసర్జించి ------ అగుదురు? నాశనమగుదురుఅధికారులగుదురుసేవకులగుదురుసాక్షులగుదురు SubmitYour score is
No comments:
Post a Comment