Breaking

Wednesday, 27 October 2021

Bible Quiz On Proverbs #17



1➤ కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలినవాడును -------- నై యున్నాడు?

2➤ వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగచేయును వ్రేళ్లతో ----- చూపును?

3➤ వాని హృదయము అతిమూర్ఖ స్వభావముగలది వాడెల్లప్పుడు కీడు కల్పించుచు ----- పుట్టించును?

4➤ కాబట్టి ఆపద వానిమీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగలేకుండ ఆ క్షణమందే ------?

5➤ యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు ------?

6➤ అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు -----?

7➤ దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు ------?

8➤ లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో ------ పుట్టించువాడును?

9➤ నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును -------?

10➤ వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించు కొనుము నీ మెడచుట్టు వాటిని --------?

Your score is

No comments:

Post a Comment