Breaking

Tuesday, 26 October 2021

Bible Quiz On Proverbs #16


 

1➤ నా కుమారుడా, నీ చెలికానికొరకు పూటపడిన యెడల పరునిచేతిలో నీవు నీ చేయి వేసినయెడల నీ నోటి మాటలవలన నీవు --------?

2➤ నా కుమారుడా, నీ చెలికానిచేత చిక్కుబడితివి నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని ------ చేయుము?

3➤ ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను ------?

4➤ వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును -------?

5➤ సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి ------- తెచ్చుకొనుము?

6➤ వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవికాలమందు ----- సిద్ధపరచుకొనును?

7➤ కోతకాలమందు ------- కూర్చుకొనును?

8➤ సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు -------?

9➤ ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని కొంచెముసేపు ----- ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు?

10➤ అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఆయుధధారుడు వచ్చునట్లు ----- నీయొద్దకు వచ్చును?

Your score is

No comments:

Post a Comment