1➤ జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు ----- కంటెను నునుపైనవి? నూనెకంటెను పాలకంటెనుతేనెకంటెనునీటికంటెను2➤ దానివలన కలుగు ఫలము ముసిణిపండంత చేదు అది రెండంచులుగల కత్తియంత ------ గలది?పొడువు గలది వెడల్పుగలదిబరువుగలదిపదునుగలది3➤ దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు ------- నకు చక్కగా చేరును? పాతాళమునకుఅగాధమునకుసముద్రమునకుఆకాశమునకు4➤ అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు -----? చూచునువెదకును తిరుగునుజారును5➤ కుమారులారా, నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి ------? మరువకుడి తొలగకుడిజడియకుడిఅలయకుడి6➤ జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటి ----- దగ్గరకు వెళ్లకుము? గడప దగ్గరకు మెట్ల దగ్గరకు గోడ దగ్గరకు వాకిటి దగ్గరకు7➤ వెళ్లినయెడల పరులకు నీ యౌవనబలమును క్రూరులకు నీ ------ ను ఇచ్చివేతువు? జీవితకాలమును జీవితబలమునుజీవితధనమునుజీవితసాక్ష్యమును8➤ నీ ఆస్తివలన పరులు తృప్తిపొందుదురు నీ కష్టార్జితము ----- ల యిల్లు చేరును? దుష్టుల యిల్లు అన్యుల యిల్లుక్రూరుల యిల్లు వృద్ధుల యిల్లు 9➤ .నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను -------? చెవియొగ్గలేదు ఉరియొగ్గలేదుగురి యొగ్గలేదుతల యొగ్గలేదు10➤ నేను సమాజ సంఘముల మధ్యనుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే యెడమాయెను అని నీవు చెప్పుకొనుచు -------? .మూలుగుచునుందువు అలయుచునుందువుఅదురుచునుందువుబెదురుచునుందువు SubmitYour score is
No comments:
Post a Comment