Breaking

Thursday, 15 July 2021

Yesayya vathsalya purnudavu neevayya | యేసయ్య వాత్సల్య పూర్ణుడవు నీవయ్యా


 


Yesayya vathsalya purnudavu neevayya : 


యేసయ్య వాత్సల్య పూర్ణుడవు నీవయ్యా 

ఏమనిబ వర్ణింతు నీ దివ్య ప్రేమను 

ఎన్నోన్నో మేలులు ఇన్నాళ్లు కరుణతో 

మరువక నా బ్రతుకులో చేసిన నా యేసయ్య 


1.నే గుండె చెదరగా ముట్టవయ్యా 

నా గాయమును నీవు కట్టావయ్యా 

సడలిన కాళ్ళను వడలిన చేతులన్ 

దృఢపరచి బలపరచి స్థిరపరచినావయ్యా  


2.పర్వతములన్ని తొలగినను 

మెట్టలన్నియు తత్తరిల్లినను 

నా కృప నిన్ను విడచి పోదంటివే 

ఏమిచ్చి నీ ఋణము నీ తీర్చుకొందును 


3.నా తోడు నీడవై నడిచావయ్యా 

కను పాప వలె నన్ను కాచవయ్యా 

నీ దివ్య సన్నిధి నా కదే పెన్నిధి 

తుది వరకు పదిలముగా నను నడుపు యేసయ్య 






No comments:

Post a Comment