Breaking

Thursday, 15 July 2021

Naa hrudayamulo ure utalanu song lyrics | నా హృదయములో ఊరే ఊటలను


 

Naa hrudayamulo ure utalanu song lyrics :


నా హృదయములో ఊరే ఊటలను 

నే పాటలుగా పాడెదను 

అవి చెరిగి పోవు నా హృదిలో 

అవి మరుగై పోవు నా మదిలో 


1.నా చిన్ని నావలో ప్రభువా యేసయ్య ఉండినావయ్య 

నా పేద బ్రతుకులో ఆశ జ్యోతిగా వచినావయ్యా 

పెను తుఫానులన్నింటిలో నను మునిగి పోనియ్యక 


2.ఈ లోక యాత్రలో ఎందరెందరో ఎదురైనా 

నా బ్రతుకు బాటలో ఏవేవో నాతో ఉండినా 

నేను తల్లడిల్లు వేళలలో నాకు ఆదరణ నీవే కదా 







No comments:

Post a Comment