yesayya nakantu evaru leraya lyrics :
యేసయ్యా నాకంటూ ఎవరు లేరయా /2/
నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని
నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని
చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2) (యేసయ్యా)
1. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని
బయటచెప్పుకోలేక మనసునేడ్చితి (2)
లేరు ఎవరు వినుటకు – రారు ఎవరు కనుటకు !
చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2) (యేసయ్యా)
2. లోకమంత వెలివేయగ కుమిలిపోతిని
నమ్మినవారు ననువీడగ భారమాయెను (2)
లేరు ఎవరు వినుటకు – రారు ఎవరు కనుటకు!
చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2) (యేసయ్యా)
No comments:
Post a Comment