సామెతలు 6: 16
యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు
అవేవనగా :-
***********
1. అహంకారదృష్టియు
2. కల్లలాడు నాలుకయు
3. నిరపరాధులను చంపు చేతులును
4. దుర్యోచనలు యోచించు హృదయమును
5. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును
6. లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు
7. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.
No comments:
Post a Comment