Breaking

Thursday, 6 May 2021

Bible Quiz On Matthew 1st Chapter



1.మత్తయి సువార్త వ్రాసింది ఎవరు? 

మత్తయి 

మార్కు

లూకా 

యోహాను 


2.మత్తయికి ఉన్న మరొక పేరు ఏమిటీ? 

సీమోను 

లేవి

తద్దయి 

లెబ్బయి 


3.మత్తయి సువార్తలో మొత్తం అధ్యయాలు ఎన్ని? 

25

26

27

28



4.యేసుక్రీస్తు ఏ వంశములో జన్మించాడు? 

ఎదోము వంశములో 

దావీదు వంశములో

లేవీయుల వంశములో 

కహాతీయుల వంశములో



5.అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరములు? 

పన్నెండు తరములు

పదమూడు తరములు

పదునాలుగు తరములు

పదిహేను తరములు



6.దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు ఎన్ని తరములు? 

పదమూడు తరములు

పదునాలుగు తరములు

పదిహేను తరములు

పదహారు తరములు



7.యూదులు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు ఎన్ని తరములు? 

పదునాలుగు తరములు

పదిహేను తరములు

పదహారు తరములు

పదిహేడు తరములు



8.మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె ------ వలన గర్భవతిగా ఉండెను? 

విశ్వాసము వలన 

మహిమ వలన 

నిరీక్షణ వలన 

పరిశుద్ధాత్మ వలన




9.మరియ భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక ------- గా ఆమెను విడనాడ ఉద్దేశించెను? 

రహస్యముగా

బహిరంగముగా

ఆలస్యముగా 

అవివేకముగా 

 




10.ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు ------ అనెను? 

భయపడకుమనెను 

దిగులుపడకుమనెను

సందేహపడకుమనెను 

కష్టపడకుమనెను 






11.యేసు అనే పేరుకు అర్థం ఏమిటీ? 

బోధకుడు 

నాయకుడు 

రక్షకుడు 

అభిషిక్తుడు



12.క్రీస్తు అనే శబ్దమునకు అర్థం ఏమిటీ?

రక్షకుడు

అభిషిక్తుడు

శ్రామికుడు

బోధకుడు



13.ప్రభువు దూత యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై  ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ------  పేరు పెట్టుదురనెను?

ఇశ్రాయేలు

ఇమ్మానుయేలు

పెనూయేలు 

మహలలేలు 




14.ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం ఏమిటీ?

దేవుడు మనకు తోడని 

దేవుడు మనకు లేడని 

దేవుడు మనకు చాలని 

దేవుడు మనకు నీడని 




15.యాసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను -----? 

ప్రేమించెను

పంపించెను 

విడిచిపెట్టెను

చేర్చుకొనెను 

 

16.మరియ కుమారుని కనువరకు యోసేపు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి ---- అను పేరు పెట్టెను? 

యేసు అని 

క్రీస్తు అని 

అభిషిక్తుడని 

బోధకుడని


Click here: 

Bible Quiz On Matthew 2nd Chapter 







No comments:

Post a Comment