Breaking

Thursday, 15 April 2021

Thandri deva thandri deva song lyrics


 


తండ్రి దేవ తండ్రి దేవ

నా సర్వం నీవయ్యా 

నీవుంటే నాకు చాలు (2)


నా ప్రియుడ నా ప్రాణమా నినారాధించెదనునా జీవమా స్నేహమా నీనారాధించెదను (2)


తండ్రి దేవ తండ్రి దేవ నా సర్వం నీవయ్యా

నీవుంటే నాకు చాలు  (2)


1. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా

నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా (2)

తండ్రి దేవా నా ఆనందమా

నీ వడిలో నాకు సుఖము (2)



2. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమలమే

జుంటే తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా (2)

తండ్రి దేవా నా ఆనందమా

నీ వడిలో నాకు సుఖము (2)








No comments:

Post a Comment