Breaking

Thursday, 15 April 2021

Daily bible quiz






1.మనుష్యుడు ఏమి విత్తునో ఆ ----- నే కోయును?



... Answer is A)
A.పంటనే [గలతియులకు 6: 7]

 


2.మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ----- నకు లోనైనవారు కారు?



... Answer is A)
A.ధర్మశాస్త్రమునకు [గలతియులకు 5: 18]

 

3.క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను ------?



... Answer is B)
B.సిలువవేసియున్నారు [గలతియులకు 5: 24]

 


4.మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన ----- లై అయి యున్నారు?



... Answer is A)
A.సమీపస్థులై [ఎఫెసీయులకు 2: 13]

 


5.సమస్తమును ఖండింపబడి ------ చేత ప్రత్యక్ష పరచబడును?



... Answer is C)
C.వెలుగు చేత [ఎఫెసీయులకు 5: 13]

 


6.మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో ----- కలదు?



... Answer is A)
A.దుర్వ్యాపారము [ఎఫెసీయులకు 5: 18]

 


7.క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్న లాగున పురుషుడు ----- కు శిరస్సైయున్నాడు?



... Answer is B)
B.భార్యకు [ఎఫెసీయులకు 5: 23]

 


8.మనము క్రీస్తు శరీరమునకు ------ అయి యున్నాము?



... Answer is A)
A.అవయవములమై [ఎఫెసీయులకు 5: 30]

 


9.క్రీస్తుయేసునకు కలిగిన యీ ----- మీరును కలిగియుండుడి?



... Answer is A)
A.మనస్సు [ఫిలిప్పీయులకు 2: 5]

 


10.ఏవేవి లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని అని అన్నది ఎవరు?



... Answer is B)
A.పౌలు [ఫిలిప్పీయులకు 3: 7]


No comments:

Post a Comment