నిను పోలిన వారెవరూ
మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా ||2||
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య ||2||
ఎల్ షడ్డాయ్ ఆరాధన
ఎలోహిం ఆరాధన
అడోనాయ్ ఆరాధన
యేషువా ఆరాధన ||2||
1.కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య
కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య ||2||
ఎల్ షడ్డాయ్ ఆరాధన
ఎలోహిం ఆరాధన
అడోనాయ్ ఆరాధన
యేషువా ఆరాధన ||2||
2.మరణపు మార్గమందు నడిచిన వేళయందు
వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య ||2||
ఎల్ షడ్డాయ్ ఆరాధన
ఎలోహిం ఆరాధన
అడోనాయ్ ఆరాధన
యేషువా ఆరాధన ||2||
No comments:
Post a Comment