Breaking

Thursday, 28 May 2020

Telugu bible quiz | bible quiz on daniel #4 | బైబిల్ ప్రశ్నలు మరియు సమాధానములు | bible questions and ansers


1.దానియేలునకు అతని స్నేహితులకు నియామకుడు వేటినిచ్చెను?



... Answer is B)
B.శాకధాన్యాదులను


2.దేవుడు దానియేలునకు అతని స్నేహితులకు జ్ఞానమును సకల శాస్త్రప్రవీణతయు -------- యు అనుగ్రహించెను?



... Answer is B)
B.వివేచనయు


3.దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు ------ గలవాడై యుండెను?



... Answer is A)
A.తెలివిగలవాడై


4.నియమించిన దినములు కాగానే నపుంసకుల యధిపతి బాలురందరిని ఎవరి సముఖమున నిలువబెట్టెను?



... Answer is A)
A.రాజు సముఖమున


5.​​రాజు బాలురందరితో ------?



... Answer is B)
B.మాట్లాడెను


6.​​రాజు వారితో మాటలాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటివారెవరును కనబడలేదు గనుక వారే ----- సముఖమున నిలిచిరి



... Answer is A)
A.జనుల సముఖమున


7.శకునగాండ్రకంటెను గారడీవిద్య గలవారందరికంటెను దానియేలును అతని స్నేహితులును ఎన్ని యంతలు శ్రేష్ఠులని తెలియబడెను?



... Answer is A)
A.పదియంతలు


8.దానియేలు కోరెషు ఏలుబడిలో ఎన్నవ సంవత్సరమువరకు జీవించెను?



... Answer is A)
A.మొదటి సంవత్సరమువరకు


9.నెబుకద్నెజరు తన యేలుబడియందు ఎన్నవ సంవత్సరమున కలలు కనెను?



... Answer is B)
B.రెండవ సంవత్సరమున


10.కలలను గురించి రాజు మనస్సు -----?



... Answer is C)
C.కలతపడెను

No comments:

Post a Comment