1.యోవేలు గ్రంధములో మొత్తం అధ్యాయాలు ఎన్ని?
B.మూడు
2.నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.అని అన్నది ఎవరు?
A.పౌలు
3.ద్రాక్షారసము ------ పాలుచేయును?
C.వెక్కిరింతలపాలు
4.ఆకాను తండ్రి పేరు ఏమిటి?
B.కర్మీ
5.బెయెరు కుమారుడైన బెల ఎక్కడ రాజ్యపరిపాలన చేసెను?
A.ఎదోములో
6.గిల్గాలు అనే మాటకు అర్థం ఏమిటి?
A.దొరలించిన
7.నేను మొదటివాడను కడపటివాడను అని అన్నది ఎవరు?
C.యేసుక్రీస్తు
8.మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును ------- ఉండెదరు?
A.పరిపూర్ణులుగా
9.యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని, యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి, వారియెదుట ------- పొందెను?
B.రూపాంతరము
10.నీవు దేవుని కుమారుడవైతే, రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని యేసయ్య తో అన్నది ఎవరు?
C.అపవాది
No comments:
Post a Comment