Breaking

Friday, 19 July 2019

Daily bible verse in telugu


యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?
వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు 
కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవునివలన నీతిమత్వమునొందును.
                                   కీర్తనలు 24:3,4,5

No comments:

Post a Comment