దినము బైబిల్ ను తన మోకాళ్ళ పై మూడు గంటల
పాటు చదివేవాడట
* ఫ్రాన్సిస్ హోబర్డ్.అనే సోదరి సంవత్సరంలో బైబిల్ మొత్తాన్ని ఒకసారి కీర్తన గ్రంధాన్ని 12సార్లు క్రొత్తనిబంధన మూడు సార్లు చదివేదట..
* సుసాన్ని అనే విశ్వాసి తన ముసలి వయస్సులో చనిపోక ముందు 7సంవ,,లు బైబిల్ ను ప్రతి సంవత్సరం రెండుసార్లు చదివేదట..
* డా,,గోజ్.అనే భక్తుడు ప్రతిరోజు 15 అధ్యాయములు అనగా.ఉదయము 5 అధ్యాయములు మధ్యాహ్నం 5 అధ్యా
యములు సాయంత్రం 5 తప్పక చదివేవాడట.......
* జాషువా బార్నేస్ అనే భక్తు
డు తన జేబులో చిన్న సైజు బైబిల్ కలిగియుండెడివాడట అతను బైబిల్ ను120సార్లు
చదివాడట
* రాబర్ట్ కాటన్ అనే భక్తుడు సంవత్సరానికి 12సార్లు బైబిల్ ను చదివేవాడట అంటే బైబిల్ ను.పూర్తిగా నెలకొకసారి చదివేవాడట.ఆతరువాత అతన్ని చీకటి చెరలో బంధించినప్పుడు కేవలం అన్నం పెట్టినప్పుడు మాత్రమే తలుపు తీసేడి వారు ఆసమయంలో అతడు అన్నం తినక బైబిల్ గ్రంథమును ఎంతో ఆతృతతో చదివి తన ఆత్మను ఆత్మీయ ఆహారంతో పోషించుకొనేవాడట నేను వెలుతురు లేకుండా అన్నం తినగలను కానీ బైబిల్ ను చదువలెనుగా! అందుకే ఆకొంత సమయాన్ని ఎంతో జాగ్రత్తగా బైబిల్ చదువుటకు ఉపయోగిస్తున్నాను అనేనట..
ఎన్నిసార్లు చదివారు??
* జార్జి ముల్లర్ ను చూచి ఒకాయన.మీరు బైబిల్ ను ఎన్నిసార్లు చదివారని అడుగగా అరవైఏడు సార్లు అని
చెప్పెను మరణించే సరికి జార్జిముల్లర్ 131సార్లు బైబిల్ ను చదివెను
Super bro God bless you
ReplyDelete