Breaking

Saturday, 3 August 2024

హల్లెలూయ పాటలతో - halleluya patalatho song lyrics in telugu

 



halleluya patalatho song lyrics in telugu : 


హల్లెలూయ పాటలతో స్తోత్ర గీతాలతో (2)

హోసన్నా నిన్నే పాడనా యేసన్నా నిన్నే చేరనా (2)

హల్లెలూయా హల్లెలూయా హోసన్నా (2)


1.నిన్ను చేరగానే నన్ను నేను మరచి

తేనెవంటి మాటలలో లీనమైతిని (2)

నీ నోటి మాటలు ఏనాటికైనా

మరువను యేసయ్యా (2)


2.నిన్ను పాడగానే బంధకాలు తొలిగే

నాకున్న సంకెళ్ళు విడిపోయెనే (2)

ఏ చోటనైనా నీ పాటలే నేను

పాడెదా యేసయ్యా (2)


3.నిన్ను చూడగానే నా మదిలోన

ఎనలేని ఆనందము పొంగిపొర్లేనే (2)

నా హృదయములో నీ ప్రేమనాథం

వినిపించు యేసయ్యా (2)







No comments:

Post a Comment