Nee nama na ganam song lyrics in telugu :
నీ నామం నా గానం-నీ స్మరణే నా సర్వం
నా కాపరి నీవే యేసయ్యూ...
నా ఊపిరి నీవే మెస్సయ్య
1.నీ వాక్యపు వెలుగులోన నడిచెదనయ్యా-
నీ రక్షణ గూర్చి
నేను పాడెదయ్యా ఆ... ఆ... ఆ... ఆ..
సంగీత స్వరములతో స్తుతియింతును
స్తుతులందుకో నా యేసురాజా |నీ నామం|
2.ఈ ఊపిరి నీ విచ్చిన కృపాదానమే-
నన్నిలలో కాపాడే కాపరినీవే
ఆ... ఆ... ఆ... ఆ..
నీ ఆత్మతో నన్ను శృతి చేయమయా
బ్రతుకంత నీ సేవ చేసెదనయ్యా |నీ నామం||
No comments:
Post a Comment