Breaking

Sunday 30 June 2024

ధన్యము ఎంతో ధన్యము - Dhanyamu emto dhanyamu

 


Dhanyamu emto dhanyamu song lyrics :


ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము

ఇహమందున,పరమందున నూరు రెట్లు ఫలముండును

వారె ధన్యులు వారెంతో ధన్యులు (2)


1. ఎవరి అతిక్రమములు పరిహరింపబడెనో

ఎవరి పాపములు మన్నించబడెనో


2. క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు

క్రీస్తుయేసు స్వరము విను వీనులే వీనులు


3. ప్రభు యేసుని సేవచేయు పాదములే సుందరములు

ప్రభుని గూర్చి పాటపాడు పెదవులే పెదవులు


4. ఆత్మలో నిత్యము ఎదుగుచున్న వారును

అపవాది తంత్రములు గుర్తించు వారును


5. శ్రమలయందు నిలచి పాడుచున్న వారును

శత్రు భాణములెల్ల చెదరగొట్టు వారునుNo comments:

Post a Comment