Breaking

Wednesday, 13 March 2024

Thyaagamentha Chesaavu song lyrics in telugu | త్యాగమెంత చేసావు దేవా

 



Thyaagamentha Chesaavu song lyrics :


త్యాగమెంత చేసావు దేవా

నా పాపమంత కడిగావా నేస్తం (2)

ఓ యేసయ్యా… నా నేస్తమా… (2)        ||త్యాగమెంత||


1. గెత్సేమనే తోటలో ఒంటరివై మిగిలావా

ఒంటరి నా బ్రతుకులో ఓదార్పువయ్యావా (2)

కన్నీరు తుడిచి

కల్వరికి నడిచావా (2)      ||ఓ యేసయ్యా||


2. తల వాల్చుటకైన నీకు తావే లేదుగా

తల్లడిల్లు నాకు త్రోవ చూపించినావా (2)

స్వస్థత నాకిచ్చి

సిలువ నీవు మోసావా (2)        ||ఓ యేసయ్యా||







No comments:

Post a Comment