Breaking

Sunday, 17 March 2024

Thandri ninne chudalani song lyrics in telugu | తండ్రి నిన్నే చూడాలని

 





తండ్రి నిన్నే చూడాలని

ప్రియుడా నీతో ఉండాలని (2)

తపించుచున్నది నా హృదయం (2)


1.నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు (2)

నీ కొరకే నా ప్రాణం తృష్ణ గొనుచున్నది

                                         ||తండ్రి నిన్నే చూడాలని||


2.రమ్యమైన నీ దేశము కనులారా చూడాలని (2)

జీవజలములు త్రాగాలని జీవ ఫలము భుజించాలని

                                         ||తండ్రి నిన్నే చూడాలని||


3. ఎప్పుడయ్యా నీ రాకడ వేచియున్న నీ కొరకే (2)

నీ రాకడలో యేసయ్య నన్ను మరవకు నా తండ్రి

                                         ||తండ్రి నిన్నే చూడాలని||


No comments:

Post a Comment